అబాస్ అటెండెన్స్ మొదలు పెట్టాలి
డిఎంహెచ్ఓ డా.రాజశ్రీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అబాస్ అటెండెన్స్ జీరో ఉన్న పీహెచ్ స్సీలు ఇప్పటికైనా అబాస్ అటెండెన్స్ మొదలు పెట్టాలని డిఎంహెచ్ఓ డా.రాజశ్రీ ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ లోని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా ఉపవైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులకు, సూపర్వైజర్ అధికారులు, వైద్య సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఆరోగ్యంలో ఫార్మసీ అధికారులు అంతా ఏ రోజుది ఆ రోజు...