కంటి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు

ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, బోధన్: బోధన్ కంటి ఆస్పత్రిలో శనివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ రాజీవ్ ఆరోగ్యశ్రీ   ని ప్రారంభించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ లయన్స్ క్లబ్ ఆస్పత్రి సుమారు 25 ఏళ్ల నుంచి సేవలు అందిస్తుందన్నారు. ఈసేవలను గుర్తించి ప్రభుత్వం తరపున రాజీవ్ ఆరోగ్యశ్రీ మంజూరు చేశామన్నారు. లయన్స్  జనరల్ హాస్పిటల్ కు రాకాసీపెట్ మొయిన్ రోడ్డు లోని బిల్డింగ్ ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆస్పత్రిలో తెల్ల రేషన్ కార్డు...