పదోన్నతుల్లో ఆగమాగం

నోరేళ్లబెట్టిన కమిటి ఎటూ తేలని ఆర్మూర్ పంచాయతీ సరి చేసేందుకు బృందం తలమునకలు నిజామాబాదు, బతుకమ్మ: డిచ్ పల్లి డివిజన్ విభజన ప్రక్రియ అధికారులకు పరిహాసంగా మారింది. సిబ్బందిని ఆప్షన్స్ ప్రకారం పంపిస్తామని చెప్పి జాబితాను వెలువరించారు. తప్పుల తడకల ఉందని సిబ్బంది అగ్గి మీద గుగ్గిలమవడంతో, దీనిని సరి చేసేందుకని కమిటిని వేసారు. నిజనిజాలు తెలుసుకొని న్యాయం చేద్దామని వెళ్ళిన బృందానికి అక్కడి విషయాలను చూడగానే దిమ్మ తిరిగినట్లయ్యింది. ఇది తమ వల్ల కాదని చేతులెత్తేసి, అదే విషయాన్ని నివేదిక రూపంలో ఎస్ఈకి...