ప్రతి గ్రామంలో ఒక యూత్ అధ్యక్షున్ని ఎన్నుకోవాలి

యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్   జుక్కల్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యూత్ కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్ మాట్లాడుతూ మన మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామ ఒక యూత్ అధ్యక్షుని ఎన్నుకోవాలని అన్నారు. ప్రతి గడపగడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరంలోపే చేసిన సంక్షేమ పథకాల గురించి అవగాహన ప్రజలకు కల్పించాలని తెలిపారు. యూత్ సభ్యులు...