పసుపు బోర్డు సాధించడం పట్ల  ముగ్గుతో ధన్యవాదాలు తెలిపిన యువతి

. . . ప్రదాని మోడి కి ఎక్స్ లో పోస్ట్ చేసిన ఎంపి అర్వింద్   నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ కు పసుపు బోర్డును సాధించడం పట్ల ఎంపీ అర్వింద్ కు ఓ యువతి వినూత్నంగా ధన్యవాదాలు తెలిసింది. నిజామాబాద్ నగరంలోని  బోర్గాం(పి) కి చెందిన  చిన్నకరి భవాని  కోట గల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. పసుపు బోర్డును  నిజామాబాద్ కు మంజూరు చేయించుకోవడమే కాక, జిల్లాకు చెందిన రైతు పల్లె గంగారెడ్డిని  జాతీయ పసుపు బోర్డు...