బోధన్‌లో యువతి భారీ మోసం

పోలీసులు మూడు ఫోన్లు, రూ.3.8 లక్షలు స్వాధీనం   బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలో పబ్బులేటి సోనీ ప్రత్యూష అనే యువతి నకిలీ అనాధగా నటించి నాగన్‌పల్లి‌కు చెందిన శ్రీనివాస్ దంపతులను మోసం చేసింది. తాను అనాధనని, తన బ్యాంక్ అకౌంట్‌లో రూ.10 లక్షలు ఉన్నాయని తన ఖాతా కొన్ని కారణాల వల్ల పని చేయడం లేదని తనకు డబ్బులు చాలా అవసరం ఉన్నాయని మీరు సహాయం చేస్తే త్వరలోనే తిరిగి పంపిస్తాను అని, నమ్మించి వారి అకౌంట్‌ వివరాలు, ఏటీఎం కార్డు,...