ప్రత్యేక టింను అడ్డుకున్న యువకుడు

. . . కోటగిరి పిఎస్ లో పిర్యాదు చేసిన సిబ్బంది  కోటగిరి, బతుకమ్మ: పోతంగల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పోలీసు, రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బృందము  పెట్రోలింగ్ చేస్తుండగా కోందరు అడ్డుకున్నారు. ఈ సంఘటన పోతంగల్ గ్రామములో  చెక్ పోస్ట్ వద్ద (తిరుమలాపూర్  క్రాసింగ్) వద్ద  బుదవారం రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఒక టిప్పర్ ను సిబ్బంది ఆపినారు.  టిప్పర్ ను  కోటగిరి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళుచుండగా, పోతంగల్ గ్రామానికి చెందిన...