మాలపల్లి లో వేట కొడవలితో యువకుడి హల్చల్
నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో రంజాన్ పండుగ వరకు శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసులు అహర్నిశలు కష్టపడ్డారు. ప్రధానంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య నగరంలో పండుగలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చేసిన సేవలు అమోఘం. పండగ రోజు సోమవారం సాయంత్రం మాలపల్లి లో ఒక యువకుడు వేట కొడవలితో హల్చల్ చేశాడు. తనను ఒక వ్యక్తి వేధిస్తుండడంతో బెదిరించేందుకు కత్తిని తీసుకొని సోమవారం సాయంత్రం మాలపల్లి రహదారిలో వేచి ఉన్నాడు. బైక్ పై...