హైదరాబాద్, బతుకమ్మ :ఉప్పల్ లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో బాన్స్వాడ కు చెందిన నక్క సందీప్ అనే యువకుడు మృతి చెందడం జరిగింది.వివరాల్లోకి వెళ్తే… పాత బాన్స్వాడ కు చెందిన సందీప్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు.విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిపోవడం తో మృతి చెందాడు..