మత్తుకి బానిసై చెరువులో పడి యువకుని దుర్మరణం
. . . గ్రామంలో మత్తు పదార్థాలను అరికట్టే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (21) అనే యువకుడు మత్తు పదార్థాలకు బానిసై చెరువులో పడి దుర్మరణం చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మూడు రోజుల నుండి మృతుడు శ్రీకాంత్ అదృశ్యమై శుక్రవారం రోజున రాయకూర్ గ్రామ చెరువు వద్ద మృతదేహం లభించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు శ్రీకాంత్ తల్లి శోభ అంగన్వాడీ సెంటర్ లో...