లారీ కిందపడి యువకుని మృతి

భీమ్ గల్, బతుకమ్మ : పొట్టకూటికోసం బీహార్ నుండి  హామాలి పని నిమిత్తం వచ్చిన ఓ యువకులు లారీ డ్రైవర్ అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల మృతి చెందిన ఘటన మండలంలోని తాళ్ళపల్లిలో చోటు చేసుకొంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తాళ్లపల్లి సొసైటీలో వడ్లు తూకం చేసి లారీల్లో లోడ్ చేసేందుకు బీహార్ నుండి సూరజ్ కుమార్ (21)యువకుడు హమాలీ పని చేయడానికి వచ్చాడు.ఆ క్రమంలో శుక్రవారం తన రోజువారి పనిని ముగించుకొని రూం...