Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2025, 5:47 pm Posted by : ramakrishna

ప్రమాదవ శాత్తు కాలువలో పడి యువకుడి మృతి

బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ మండల కేంద్రంలో గల కాలువలో పడి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. లక్ష్మి కాలువలో ముప్కాల్ గ్రామానికి చెందిన తేజ (18) అనే యువకుడు ప్రమాదవ శాత్తు కాలువలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

A young man died after accidentally falling into the canal