రైలు కింద పడి యువకుని ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు కారణం బతుకమ్మ, నవీపేట్ : నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలంలోని అభంగపట్నం కు చెందిన యువకుడు అల్లే.వినోద్ కుమార్ (28) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు అభంగపట్నం కు చెందిన అల్లే వినోద్ కుమార్ ఈ మధ్యనే గల్ఫ్ నుండి తిరిగివచ్చాడు. శుక్రవారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లి నవీపేట్ రైల్వే స్టేషన్ కు సమీపంలో రైల్వే ట్రక్ పై ఆత్మహత్య చేసుకున్నాడని, స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి రైల్వే పోలీసులు చేరుకొని...