యువకుడి ఆత్మహత్య
యువతిని వేధిస్తున్నాడని పోలీసు కేసు అవమాన భారమా? పోలీసు దెబ్బలు కారణమా? బతుకమ్మ, నిజామాబాద్ క్రైం: నగరంలోని కుమార్ గల్లీకి చెందిన సునీల్(23) తన దుకాణంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. యువతిని వేధిస్తున్నాడని సునీల్ పై రెండు రోజుల క్రితం నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసు విచారణ నిమిత్తం సునీల్ ను సోమవారం పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించినట్లు తెలిసింది. వ్యక్తిగత పూచీకత్తుపై రాత్రి వేళ్ల స్టేషన్ నుంచి వెళ్లిపోయిన సునీల్ కుమార్...