Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 3:29 pm Posted by : ramakrishna

పెళ్లి కావడం లేదని తుఫాకీతో కాల్చుకొని యువకుడి ఆత్మహత్య

వెబ్ న్యూస్, బతుకమ్మ :   ఓ యువకుడు పెళ్లికావడం లేదని  తుఫాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన కర్నాటకలోని కొడగు జిల్లా విరాజ్ పేట తాలుకా బోయగిరిలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. దిలీప్ అనే యువకుడు పెళ్లి కాలేదనే బాధతో సోమవారం ఉదయం తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈఘటన స్థానికంగా సంచలనం రేపింది.