భూమి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్ణపల్లి గ్రామానికి చెందిన ఇద్దరి అన్నదమ్ములు తేలు రాజన్న, సాయన్న మధ్య "భూ" తగాదాలు గత కొన్ని రోజులుగా జరగడంతో బాధితుడు తేలు సాయన్న అదే గ్రామంలో సెల్ టవర్ ను ఎక్కడంతో స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.తమ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా  కృషి చేస్తామని నచ్చజెప్పడంతో బాధితుడు టవర్ పై నుండి క్షేమంగా కిందికి దిగి వచ్చాడు. సెల్ టవర్ ఎక్కడానికి గల కారణాలు బాధితుడు తెలియజేస్తూ తమ అన్న రాజన్న పేరు పైననే నా...