మహారాష్ట్ర నుండి కాశీ వరకు యువతి స్కెటింగ్ యాత్ర
రుద్రూర్, బతుకమ్మ : మహారాష్ట్ర నుండి కాశీ వరకు సోనీ చౌర్సియా అనే యువతి స్కెటింగ్ చేస్తూ ప్రయాణిస్తారని, మహారాష్ట్ర నుండి బయలుదేరి దెగ్లూర్, పోతంగల్, కోటగిరి మీదుగా రుద్రూర్ కు చేరుకుంది. రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మంగళవారం కామారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజు, బిజెపి మండల అధ్యక్షులు హరికృష్ణ, బిజెపి నాయకులు సోనీ చౌర్సియా, ఆమె గురువుకు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం కోసం, హిందూ ధర్మం కోసం, సనాతన...