జిల్లాకు త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాల
మ్యానిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేస్తున్నాం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేసాం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దసరా కానుకగా జిల్లాకు త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాల మంజూరు చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9...