పాలకవర్గం లేని పాలనకు ఏడాది పూర్తి

నుడా చైర్మన్ నియాకమై సంవత్సరం డైరెక్టర్ల నియామకాలకు కాంగ్రెస్ నేతల మోకాలడ్డు అభివృద్దికి ఆమడ దూరంలో నిజామాబాద్ జిల్లా సమీక్షలు లేకుండానే కొనసాగుతున్న పనులు నుడాపై షాడోల పెత్తనం   నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ధం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి కావస్తున్నా నిజామాబాద్ అభివృద్దికి ఆమడ దూరంలో నిలుస్తోంది. అందుకు కారణం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా మిగిలిన ప్రాంతాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు...