Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2025, 7:59 pm Posted by : ramakrishna

అపురూప ఆత్మీయ సమ్మేళనం

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన 1994-95 సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల  ఆత్మీయ సమ్మేళనంను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని చిన్ననాటి అనుభవాలను నెమరు వేసుకున్నారు. అనంతరం స్నేహితులందరు తీపి కి గుర్తుగా కేక్ కట్ చేసి ఒక్కచోట కలిసిన ఆనందాన్ని పంచుకున్నారు.

A wonderful spiritual combination