మహిళలకు న్యాయం చేసే విధంగా మహిళా సంఘం ఉంటుంది

  . . . విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం నూతన జిల్లా మహిళ కమిటీ నియమకం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మహిళలు మరింత ముందుకు వెళ్లాలని, మహిళలకు న్యాయం చేసే విధంగా మహిళా సంఘం ఉంటుందని మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మడుపు స్వప్న అన్నారు. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ప్రైవేట్ కార్యాలయంలో జిల్లా కమిటీ మహిళా సంఘానికి నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా జిల్లా మహిళా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం...