రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్సై స్పాట్ డెడ్

  జగిత్యాల, బతుకమ్మ: కారు చెట్టును ఢీకొన్న సంఘటనలో మహిళా ఎస్సై దుర్మరణం చెందారు. ఈ సంఘటన మంగళవారం జగిత్యాల జిల్లా  గొల్లపల్లి మండలం చిల్వ కోడూర్ వద్ద జరిగింది. జగిత్యాల జిల్లా క్రైమ్ రికార్డు బ్యూరో ( డి సి ఆర్ బి) లో ఎస్ ఐ గా పని చేస్తున్న శ్వేత కారులో వెళ్తుండగా మందు వస్తున్న బైక్ ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్వేత కార్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుని అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మోటార్...