ఆవేశంలో ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్య

   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  తన ఆవేశమే తనకు శత్రువు అనే సామెత. నగర శివారులో ఆర్సపల్లి గేట్ దాటిన తరవాత ఓ మహిళ గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ఎస్ ఐ సాయరెడ్డి తెలిపిన వివరాల ప్రకారంబోదన్ మండలం అచన్ పల్లికి చెందిన అసది సుజాత (38)  అర్సపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అసధి రవితో 14 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగిందన్నారు. అయితే కుటుంబీకులు, కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి కి ఆవేశం...