భర్తను చంపిన భార్య
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో రైతు బీమా డబ్బుల కోసం అన్నదమ్ముల తో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య. ఈ సంఘటన పిట్లం మండలం లోని సిద్దాపూర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. లింగంపేట్ మండలం మాలోత్ తాండా కు చెందిన బాదావత్ లాల్ సింగ్(44) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో సారిగా నడవక మద్యానికి బానిస అయ్యాడు. దీంతో విసుగు చెందిన భార్య సుశీల తన అన్నదమ్ముల తో కలిసి హతమార్చింది. శుక్రవారం...