రవాణా రంగంలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి

 నిజామాబాద్, బతుమకమ్మ : రవాణా రంగంలో వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు (సీఐటీయూ) కటారి రాములు డిమాండ్ చేశారు. నగరంలోని కాకతీయ అడ్డా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలో పార్లమెంట్ పోస్టర్ ను శనివారం ఆయన, ఆటో డ్రైవర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధo) ఆటో డ్రైవర్ల  సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉండి పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు  ఇచ్చిన వాగ్దానాన్ని...