ఆటో, మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
. . . ఐఎఫ్‌టీయూ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం. శివకుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణలో ఆటో, మోటార్ రంగ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎఫ్‌టీయూ) యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం. శివకుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెజిటేబుల్...