కెటీఆర్ కు ఘన స్వాగతం

కమ్మర్ పల్లి, బతుకమ్మ : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి, రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కె టీఆర్) కు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం జగత్యాల జిల్లా మెట్ పల్లి నుండి పత్తి రైతులకు మద్దతు పలికెందుకు వెళ్తుండగా కమ్మర్ పల్లి వద్ద కానిస్టెన్సీ బీయర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్బంగా కెటీఆర్ కు శాలువ, పూల బొకేతో...