కోదండ రెడ్డికి కమ్మర్ పల్లిలో ఘన స్వాగతం

కోదండ రెడ్డికి ఘన స్వాగతం కమ్మర్ పల్లి, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గ కమ్మర్ పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ సభ్యుడు గడుగు గంగాధర్ , తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ఈస, కాలూరు మాజీ సర్పంచ్...