చేనేత సహకార సంఘాన్ని సందర్శన
రుద్రూర్, బతుకమ్మ : మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘాన్ని సోమవారం హ్యండ్ లూమ్ టెక్స్ టైల్స్ డవలప్మెంట్ అధికారులు వెంకటేశ్వర్లు, హేమలత పరిశీలించారు. ఈ సందర్బంగా నేత కార్మికులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కోసం అమలు చేస్తున్న పథకాల గూర్చి వివరించారు. చేనేత కార్మికులు వేతనాల నుండి నెలవారీగా 8 శాతం కాంట్రిభ్యూషన్ చేస్తే ప్రభుత్వం రెండింతలు జమ చేస్తుందన్నారు. గతంలో మూడేళ్ల వరకు పొదుపులు వ్యవధి ఉండగా దీన్ని రెండేళ్లకు ప్రభుత్వం తగ్గించిందని వివరించారు. తెలంగాణ నేతన్న పొదుపు...