మహిళా చైతన్యానికి పాటుపడిన దార్శనికుడు

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు, ఘన నివాళులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమాజం బాగుపడాలంటే మహిళా చైతన్యమే ముఖ్యమని దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితమే గ్రహించిన గొప్ప దార్శనికుడు మహాత్మ జ్యోతిబాపూలే అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ జంక్షన్, వినాయక్ నగర్ వద్ద గల పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘన...