కులమతాలకు అతీతంగా ఊర పండుగ
. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్, బతుకమ్మ : భీంగల్ పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతున్న "ఊర పండుగ" మహోత్సవంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముక్కోటి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం ప్రార్థించారు. భీంగల్ పట్టణ ప్రజలందరూ కులమతాలకు, అన్ని వర్గాల కుల సంఘాలకు అతీతంగా, చిన్న-పెద్ద తేడా లేకుండా ఏకతాటిపైకి వచ్చి...