అమరుల ఆత్మశాంతికి కొవ్వత్తుల ర్యాలీ

పహాల్ గావ్ అమరులకు జోహార్, జోహార్ గ్రామ గ్రామాన జోహారులర్పించిన యువకులు   భీమ్ గల్, బతుకమ్మ : కాశ్మీర్ లోని పహాల్ గావ్ వద్ద పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో అసువులు బాసిన 28 మంది హిందు పర్యాటకుల ఆత్మ శాంతించాలని కోరుతూ బుధవారం  బాల్కొండ కానిస్టేన్సీలో భీమ్ గల్, మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్ పల్లి, బాల్కొండ, మెండోరా, ముప్కాల్, ఎర్గట్ల మండల కేంద్రాలతో పాటుగా అన్ని గ్రామాల్లో కొవ్వత్తిల ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని యువకులు...