ఫైనాన్స్ వేధింపులకు ఒకరి బలి

. పక్షవాతం బారినపడినా బెదిరింపులు . మనస్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఫైనాన్స్ వేధింపులకు  ఓ వ్యక్తి బలయ్యాడు. నగర శివారులోని నెహ్రూనగర్ కు చెందిన షేక్ ఖయ్యూం(48) మూడేళ్ల క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఇంటిని మార్టిగేజ్ చేసి లోన్ తీసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత ఖయ్యూం పక్షవాతం బారినపడ్డాడు.  పక్షవాతంలో మూలనపడిన సదరు వ్యక్తిని ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు వదలలేదు. కిస్తీలు కట్టనిపక్షంలో ఇంటిని జప్తు చేస్తామని ఫైనాన్స్ కు చెందిన వ్యక్తులు బెదిరించారు. దీంతో...