మేయర్ పదవి కోసం ద్వీముఖ పోరు?
. . . బిజెపి కాంగ్రెస్ మధ్యనే పోటి . . . క్రాస్ ఓటింగ్ ను నమ్ముకున్న బీఆర్ఎస్ . . . కీలకం కానున్న మజ్లిస్ మెజారిటీ స్థానాలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నగర పాలక సంస్థ నాల్గవ మేయర్ స్థానం ఏ పార్టీ గెలుచుకుంటుందని చర్చ మొదలైంది.. ఎన్నికలకు మరో ఐదు రోజుల గడువు ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీ,...