భగత్ సింగ్ ఆశయాల సాధనకే నిజమైన నివాళి
. . . భగత్ సింగ్ విగ్రహానికి ఆర్ ఎస్ పీ, ఏఐపీఎస్ యు, ఆర్ వై ఎఫ్ నేతల పిలుపు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ననగరంలోని ఆర్సపల్లి భగత్ సింగ్ చౌరస్తా వద్ద అమర వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల విగ్రహాలకు సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్జి ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు, రాష్ట్ర అధ్యక్షులు బోడ. అనిల్, ఆర్ వై ఎఫ్ జిల్లా...