మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

బతుకమ్మ: బిచ్కుంద : సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్జీటీయూ బిచ్కుంద శాఖ ఆధ్వర్యంలో పలువురు మహిళ టీచర్లను సన్మానించడం జరిగిందని సంఘ బాధ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా దత్త నగర్ ఎంపీపీఎస్ కు చెందిన ఈ.సంగీత, కందర్ పల్లి ఎంపీపీఎస్ కు చెందిన కళ్యాణి, గుండె నెమలి ఎంపీపీఎస్ కు చెందిన ముద్రిక, హాస్గుల్ ఉర్దూ మీడియం ఎంపీపీఎస్ కు చెందిన ఫైముద, రాజుల్ల ఎంపీపీఎస్ కు చెందిన రాంబాయి, దౌల్లాపూర్ ఎంపీపీఎస్ కు చెందిన ఎం.శోభారాణి లను...