మనసుకవి ఆత్రేయకు ఘన నివాళి
కవి కంకణాల రాజేశ్వర్ భీమ్ గల్, బతుకమ్మ : పాటల మాంత్రికుడు, సినీ వేమన, తత్వవేత్త, కవి, రచయిత, నిర్మాత, సినీ దర్శకుడు, జమీన్ రైతు పత్రిక అసిస్టెంట్ డైరెక్టర్, నాటిక, నాటక, సినిమా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మనసు కవి ఆచార్య ఆత్రేయ ఘన నివాళిని అర్పించారు. శనివారం ఆత్రేయ 68 వ వర్ధంతిని పురస్కరించుకొని భీమ్ గల్ పట్టణం లో ఆత్రేయ చిత్రపటానికి పూలవేసి, జ్యోతిని వెలిగించి శ్రీ రాఘవేంద్ర ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘన...