కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

 నిజామాబాద్, బతుకమ్మ :  క్విట్ ఇండియా ఉద్యమం,స్వతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న  కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని బీసీ సంఘాలు,అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు.  ఈసందర్భంగా బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ మాట్లడుతూ  తెలంగాణ తొలి, మలి దశ  ఉద్యమకారుడు, తెలంగాణ బాపూజీ, తెలంగాణకు అసలు సిసలు జాతి పిత  కొండా  కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.  సహకారోద్యమానికి నాంది పలికి,  ఎన్నో రకాల సామాజిక సంఘాలను స్థాపించిన,బీసీ సంక్షేమ,సహకార సంఘాలకు...