క్రికెట్ క్రీడాకారునికి సన్మానం

ఇందల్వాయి,బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ కొత్తబాది కేపీఎల్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ లో 56 జట్లు పాల్గొనగా ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన షేక్ కాజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ , మెన్ అఫ్ ది సిరీస్,  బెస్ట్ బ్యాట్ మాన్ గా అవార్డు పొందిన సందర్భంగా మండల హెడ్ క్వార్టర్ లో మండల వాసులు ఘనంగా సన్మానించారు. మండల బీఆర్ఎస్ పార్టీ ఉపధ్యక్షుడు శెట్టి బిరిష్ మాట్లాడుతూ విద్యార్థులు ఇదే స్ఫూర్తిని తీసుకొని క్రీడా రంగాలలో...