బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసులపై ట్రిబ్యునల్ వేస్తం

  . . . ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచివేసే కుట్ర జరుగుతుంది   . . . హేట్ స్పీచ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, ఎమర్జెన్సీలో కూడా ఇలాంటి బిల్ రాలేదు.   వెబ్ డెస్క్, బతుకమ్మ :   ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధించి, జైలుకు పంపాలని చూస్తే, రాబోయే బీఆర్ఎస్ పాలనలో పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్...