తులం బంగారం ఇవ్వాల్సిందే

  . . . కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ పథకంపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని, పథకం నిలిపివేస్తారనే...