వేయి గొంతులు.. లక్ష డప్పుల సమావేశాన్ని విజయవంతం చేయండి
డొంకేశ్వర్, బతుకమ్మ : ఈ నెల 23 నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రకంగా జరిగే వేయి గొంతులు లక్ష డప్పుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చెయ్యాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అన్ని అనుబంధ సంఘాల డొంకేశ్వర్ మండల విసృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలోని సత్తె గంగవ్వ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రోడ్డ ప్రవీణ్ మాదిగ...