వేయి గొంతుకలు.. లక్ష డప్పులు.. రథయాత్ర ప్రారంభం

నిజామాబాద్, బతుకమ్మ: మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంగా వేయి గొంతుకలు.. లక్ష డప్పుల రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్రను కల నేతలు మచ్చ దేవేందర్, అందే భాస్కర్, జిల్లా ఇంచార్జి ఇంజం వెంకట స్వామి మాదిగ ప్రారంభించారు. ఈ రథయాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 58 మండలాలు తిరిగి మాదిగలను, సమాజాన్ని చైతన్యం చేస్తుందని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 7న జరిగే వెయ్యి గొంతుకలు.. లక్ష డప్పులు సాంస్కృతిక మహా ప్రదర్శనను విజయవంతం చెయ్యాలని...