కంజర సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలి

  . . . అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన పీడీఎస్ యు నాయకులు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పీఎంశ్రీ కంజర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ, విద్యార్థుల వద్ద నుండి ఫైన్ ల పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్న ప్రిన్సిపాల్ విజయలలిత పై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిధులను రికవరీ చేయాలని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యు నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా అదనపు కలెక్టర్...