ఏకలవ్య విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
. . . పీడీఎస్ యూ డిమాండ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి మృతిపై వివరాలు సేకరించడానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్ యూ) నాయకులు ఏకలవ్య పాఠశాలకు వెళ్లడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పాఠశాల అధికారులు అడ్డుకున్నారు. విద్యార్థి మృతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడి విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ మాట్లాడుతూ, ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్...