సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, బతుకమ్మ : నూతన ఉపాధ్యాయుల ఈఎంపీఐడీలకు డీటీఓ, ఎస్టీఓలలో మొదటి బిల్స్ పాస్ కొరకు వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను కోరారు. జిల్లాలో డీసీఈబీ సెక్రటరీగా కొనసాగే వ్యక్తి జీఎచ్ఎం సంఘం అధ్యక్షుడిగా ఉందకూడదని అన్నారు. బీసీ కుల గణనపై ఎస్జీటీ లకు ఒత్తిడి తగ్గించి, గడువు పొడిగించి రెమ్యూనరేషన్ వెంటనే ప్రకటించాలని, సెలవులలో విధులు నిర్వహించిన వారికి సీసీఎల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు....