సమగ్ర విచారణ జరపాలి

  . . . బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ పై ఒక మైనర్ బాలిక పై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణల పై సమగ్ర విచారణ జరపాలని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్...