సమగ్ర దర్యాప్తు జరపాలి

  . . . పీడీఎస్ యూ వినతి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది వద్ద జిల్లా విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్.ఎస్.ఎ) లో డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తి వసూళ్లకు పాల్పడిన విషయమై సమగ్ర దర్యాప్తు జరిపించి, తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరేట్ ఏవో కి పీడీఎస్ యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కర్క గణేష్,...