విద్యార్థి రక్షిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి

 పాలిటెక్నిక్ కళాశాలను ముట్టడించిన విద్యార్థి సంఘాల నాయకులు  విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో గల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రక్షిత మృతి పై బి ఐ తో దర్యాప్తు చేయాలని పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, యుఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి డిమాండ్ చేశారు. సోమవారం ఆల్టెక్నిక్ కళాశాలను విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించి ఆందోళన నిర్వహించారు. సందర్భంగా విద్యార్థి సంఘాల...