ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
ఇంటింటా సమగ్ర సర్వే
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ గ్రామంలో శనివారం ఇంటింటా తిరుగుతూ సర్వే నిర్వహించారు. ఇంటి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article